AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెల్ల‌కొండపై భారీ బాంబ్ వేసిన నిధి అగ‌ర్వాల్..!

ఒకటి, రెండు సినిమాలు చేసి.. ఓవర్ యాక్ష‌న్ డైలాగ్స్ వేసే హీరోలు ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయారు. కానీ బెల్ల‌కొండ శ్రీనివాస్ అంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా సైలెంట్ గా, సాదాసీదాగా త‌న ప‌ని చేస‌కుంటూ వెళ్తాడు. అంతేనా శ్రీనివాస్ రొమాన్స్ చేయ‌ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఐట‌మ్ సాంగ్స్ కోస‌మైతే..అధిక మొత్తం అమౌంట్ ఇచ్చి మ‌రీ టాప్ హీరోయిన్స్ తో స్టైప్పులేస్తాడు. తాజాగా ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో […]

బెల్ల‌కొండపై భారీ బాంబ్ వేసిన నిధి అగ‌ర్వాల్..!
Ram Naramaneni
|

Updated on: Mar 30, 2020 | 10:00 PM

Share

ఒకటి, రెండు సినిమాలు చేసి.. ఓవర్ యాక్ష‌న్ డైలాగ్స్ వేసే హీరోలు ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఎక్కువైపోయారు. కానీ బెల్ల‌కొండ శ్రీనివాస్ అంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా సైలెంట్ గా, సాదాసీదాగా త‌న ప‌ని చేస‌కుంటూ వెళ్తాడు. అంతేనా శ్రీనివాస్ రొమాన్స్ చేయ‌ని టాలీవుడ్ టాప్ హీరోయిన్ లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఐట‌మ్ సాంగ్స్ కోస‌మైతే..అధిక మొత్తం అమౌంట్ ఇచ్చి మ‌రీ టాప్ హీరోయిన్స్ తో స్టైప్పులేస్తాడు. తాజాగా ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు బెల్ల‌కొండ‌.

ఈ మూవీ కోసం ఈ మ‌ధ్య కాలంలో గ్లామ‌ర్ తో పిచ్చెక్కిస్తోన్న నిధి అగ‌ర్వాల్ ను ఐటమ్ సాంగ్ కోసం అప్రోచ్ అయ్యార‌ట టీమ్. అయితే ఊహింర‌ని విధంగా రూ. 60 ల‌క్ష‌లు డిమాండ్ చేసి షాక్ గురి చేసింద‌ట ఇస్మార్ట్ భామ‌. ముచ్చట‌గా మూడు సినిమాలు చేసిన నిధి అంత అడిగేస‌రికి రెండో మాట కూడా లేకుండా మ‌రో హీరోయిన్ ని వెత‌క‌డం ప్రారంభించింద‌ట మూవీ టీమ్. ప‌రిస్థితులు చూస్తుంటే కాస్త రేటు ఎక్కువైనా మ‌రోసారి త‌మ‌న్నానే ప్రిప‌ర్ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌న చివరి చిత్రం ‘సీత’ కోసం పాయల్ రాజ్‌పుత్‌ను ఎంచుకున్నాడు. మ‌రి బెల్లంకొండవార‌బ్బాయి ఈ సారి ఏ భామ‌వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే