AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ్ బ‌ర్త్ డే : వెరైటీగా చైతూ ‘థాంక్యూ’ సినిమా ప్ర‌క‌ట‌న‌

ఈ రోజు కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు. అంటే అక్కినేని అభిమానుల‌కు పండుగ రోజు. దీంతో ఓ స్పెష‌ల్ అనౌన్సిమెంట్ చేశారు నాగ్ పెద్ద కుమారుడు నాగ చైత‌న్య‌.

నాగ్ బ‌ర్త్ డే : వెరైటీగా చైతూ 'థాంక్యూ' సినిమా ప్ర‌క‌ట‌న‌
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2020 | 1:04 PM

Share

ఈ రోజు కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు. అంటే అక్కినేని అభిమానుల‌కు పండుగ రోజు. దీంతో ఓ స్పెష‌ల్ అనౌన్సిమెంట్ చేశారు నాగ్ పెద్ద కుమారుడు నాగ చైత‌న్య‌. ఎన్నాళ్ల నుంచో అనుకుంటోన్న విక్ర‌మ్ కె కుమార్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. నాగ్‌కు పుట్టిన‌రోజు విషెస్ తెలుపుతూ టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ ప్ర‌క‌ట‌న‌లో కూడా విభిన్న‌త‌ను చాటుకున్నారు. రెండు దశాబ్దాల త‌మ ప్ర‌యాణంలో కీల‌కంగా ఉన్నందుకు నాగార్జున‌కు ‘థాంక్యూ’ అని చెప్పారు దిల్‌రాజు. త‌న‌ను న‌మ్మి `మ‌నం` చిత్రాన్ని ఇచ్చినందుకు `థాంక్యూ` చెప్పారు డైరెక్ట‌ర్ విక్ర‌మ్. ఇక త‌న లైఫ్‌లో కింగ్‌గా ఉన్నందుకు ‘థాంక్యూ ‘చెప్పాడు చైతూ.

దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్​తో పాటు ఇత‌ర సాంకేతిక వ‌ర్గం వివ‌రాల‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల-నాగచైతన్య కాంబినేషన్​లో వస్తోన్న ‘లవ్​స్టోరీ’ మూవీ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్​తో క‌లిసి ప‌నిచేయ‌నున్నాడు చైతూ.

Follow Us
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!