AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ విడుదలపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్

సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే  తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం ఈ చిత్రాన్ని ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బ కోట్టేందుకు తీశారంటూ..ఎన్నికలు అయ్యేవరకు చిత్ర విడుదలను ఆపమని న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.  ముందుగా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన వారు…ఆ తరవాత కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ విషయంపై కోర్టు స్పందించింది. ఏప్రెల్ 15 వరకు […]

'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' విడుదలపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 6:43 PM

Share

సంచలన దర్శకుడు వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే  తెలుగుదేశం పార్టీ వర్గీయులు మాత్రం ఈ చిత్రాన్ని ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బ కోట్టేందుకు తీశారంటూ..ఎన్నికలు అయ్యేవరకు చిత్ర విడుదలను ఆపమని న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.  ముందుగా ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన వారు…ఆ తరవాత కోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా ఈ విషయంపై కోర్టు స్పందించింది. ఏప్రెల్ 15 వరకు సినిమా విడుదలపై మంగళగిరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు సినిమా హాల్స్‌లో మూవీ ప్రదర్శన నిలపివేయాలని తేల్చి చెప్పింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయడానికి అనుమతులు నిలిపివేసింది. ఈ మేరకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.

నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్