ఓలా, ఉబెర్ తరహాలో మహీంద్ర గ్లైడ్

మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కంపెనీ ట్యాక్సీ సేవల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా కంపెనీ గ్లైడ్ పేరుతో యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను ప్రారంభించింది. ఆఫీస్‌కు వెళ్లే వారే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహీంద్రా తొలిగా ముంబైలో ఈ సేవలు ప్రారంభించింది. త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరించనుంది. ఓలా, ఉబెర్ మాదిరే కంపెనీకి కూడా సొంతంగా కార్లు ఉండవు. డ్రైవర్లు, భాగస్వాములకు కార్లు ఉంటాయి. ఇవి గ్లైడ్ […]

ఓలా, ఉబెర్ తరహాలో మహీంద్ర గ్లైడ్
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 10:44 AM

మహీంద్రా అండ్ మహీంద్రా వాహన కంపెనీ ట్యాక్సీ సేవల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా కంపెనీ గ్లైడ్ పేరుతో యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను ప్రారంభించింది. ఆఫీస్‌కు వెళ్లే వారే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహీంద్రా తొలిగా ముంబైలో ఈ సేవలు ప్రారంభించింది. త్వరలోనే ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరించనుంది.

ఓలా, ఉబెర్ మాదిరే కంపెనీకి కూడా సొంతంగా కార్లు ఉండవు. డ్రైవర్లు, భాగస్వాములకు కార్లు ఉంటాయి. ఇవి గ్లైడ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై ఉంటాయి. గ్లైడ్ ద్వారాబుకింగ్ చేసుకునే ప్రతి క్యాబ్ మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికలే. గ్లైడ్ అనేది ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఈ-మొబిలిటీ సొల్యూషన్. నగరాల్లో ప్రయాణానికి కొత్త నిర్వచనం చెబుతుంది అని మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు.

మహీంద్రా కంపెనీ ట్యాక్సీ సర్వీసుల్లో వెబ్ కాన్ఫరెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ కంటెంట్ వంటి సేవలు పొందొచ్చు. ప్రైవసీ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫయర్, స్ట్రైన్ ఫ్రీ లైటింగ్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రయాణికులు నాణ్యమైన సేవలు అందించేందుకు వొడాఫోన్ ఐడియా, సిస్కో సిస్టమ్స్ వంటి పలు ఇతర సర్వీస్, కంటెంట్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వైఫై సౌకర్యం కూడా ఉంది.

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..