AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కశ్మీరీ నాట్ అలౌడ్’

ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ నోయిడాలోని తన హోటల్ ముందు ‘కశ్మీరీ నాట్ అలౌడ్’ అనే బోర్డు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహం ధ్వంసం కేసులో అమిత్ జానీ హస్తముందనే ఆరోపణలున్నాయి. తాజాగా అమిత్ జానీ… పుల్వామా ఉగ్రదాడి అనంతరం తన సొంత హోటల్ ముందు కశ్మీరీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు.

‘కశ్మీరీ నాట్ అలౌడ్’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 5:03 PM

Share

Follow Us