ఫ్యాన్ స్పీడ్ కంటే దాని స్పీడే ఎక్కువ: చంద్రబాబు పంచ్
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ పార్టీ సింబల్‌పై పంచ్ వేశారు. ఏపీలో ఈసారి టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్యే పోటీ ఉంటుందని కేఏ పాల్ అన్న వ్యాఖ్యలను ఒక రిపోర్టర్ చంద్రబాబుతో ప్రస్తావించగా అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఫ్యాన్ గాలి కంటే హెలికాప్టర్ నుంచి వచ్చే గాలే ఎక్కువ, పవర్‌ఫుల్ అని అన్నారు. అది కూడా ఫ్యానే, నాది కూడా ఫ్యానే అని తెగ బాధపడిపోతున్నాడు జగన్. […]
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ పార్టీ సింబల్‌పై పంచ్ వేశారు. ఏపీలో ఈసారి టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్యే పోటీ ఉంటుందని కేఏ పాల్ అన్న వ్యాఖ్యలను ఒక రిపోర్టర్ చంద్రబాబుతో ప్రస్తావించగా అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ఫ్యాన్ గాలి కంటే హెలికాప్టర్ నుంచి వచ్చే గాలే ఎక్కువ, పవర్‌ఫుల్ అని అన్నారు. అది కూడా ఫ్యానే, నాది కూడా ఫ్యానే అని తెగ బాధపడిపోతున్నాడు జగన్. పవర్ ఫుల్ ఫ్యాన్ హెలికాప్టర్ ఫ్యానే అని చంద్రబాబు అన్నారు. జగన్ ఫ్యాన్‌కు రేంజ్ తక్కువ. హెలికాప్టర్ ఫ్యాన్‌కు పెద్ద రేంజ్ ఉంటుందని చంద్రబాబు అన్నారు.