Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు హెచ్చరిక ! రెండ్రోజుల పాటు..

తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు రెండు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారం వుందని...

తెలంగాణకు హెచ్చరిక ! రెండ్రోజుల పాటు..
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 4:37 PM

తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు రెండు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారం వుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెదర్ బులెటిన్ విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

జులై 14 సాయంత్రం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావం వుంటుందని వాతావరణ శాఖాధికారులు అంఛనా వేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతం, గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఒకటి.. కర్నాటక మీదుగా మరోటి.. ఇలా రెండు భూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం.. దానికి తోడు నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతూ వుండడం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వారు వివరించారు.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్లా, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి , జోగులాంబ జిల్లాలలో భారీవర్షాలు పడతాయని మెట్ డిపార్ట్‌మెంటు వెదర్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

మన దేశంలో బ్లూ సిటీ.. ఇక్కడ సూర్యాస్తమయ దృశ్యం ఓ మధుర జ్ఞాపకం..
మన దేశంలో బ్లూ సిటీ.. ఇక్కడ సూర్యాస్తమయ దృశ్యం ఓ మధుర జ్ఞాపకం..
పసిడిని సృష్టించడమే..'పరుసవేది'.. నిజంగా సాధ్యమా...?
పసిడిని సృష్టించడమే..'పరుసవేది'.. నిజంగా సాధ్యమా...?
స్కూల్ ఫొటోలో ఉన్న కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌ను కనిపెట్టండి చూద్దాం
స్కూల్ ఫొటోలో ఉన్న కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌ను కనిపెట్టండి చూద్దాం
వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతున్న భార్య మెడలో తాళి చోరీ..!
వీడెక్కడి మొగుడండీ బాబూ.. నిద్రపోతున్న భార్య మెడలో తాళి చోరీ..!
ఎన్నికల ముందు వివాదాల్లో TVK చీఫ్, నటుడు విజయ్!
ఎన్నికల ముందు వివాదాల్లో TVK చీఫ్, నటుడు విజయ్!
BCCIలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం! ఇప్పుడే అప్లై చేసుకోండి!
BCCIలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం! ఇప్పుడే అప్లై చేసుకోండి!
స్కోడా కోడియాక్ నయా వెర్షన్ లాంచ్.. ఇక ఆ రెండు కార్లకు చుక్కలే..!
స్కోడా కోడియాక్ నయా వెర్షన్ లాంచ్.. ఇక ఆ రెండు కార్లకు చుక్కలే..!
అప్పుడు మెగాస్టార్‌కు అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా
అప్పుడు మెగాస్టార్‌కు అక్కగా.. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా
ఆ ఒక్క ఓవర్ లో 11 బంతులు.. అదే కొంప ముంచిందా?
ఆ ఒక్క ఓవర్ లో 11 బంతులు.. అదే కొంప ముంచిందా?
అల్లుడితో జంప్ అయిన ఎపిసోడ్‌లో అత్త తిరిగొచ్చింది.. కానీ
అల్లుడితో జంప్ అయిన ఎపిసోడ్‌లో అత్త తిరిగొచ్చింది.. కానీ