పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ

అమరావతి : హీరో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అలీ నా గుండెకాయ అని పవన్ చాలాసార్లు చెప్పాడు. అలాగే అలీ కూడా పవన్ చాలా మంచివాడు, గొప్పవాడు అని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఒక ఫాదర్ థెరీసా అని ఆకాశానికి ఎత్తేశాడు అలీ. పవన్ , అలీ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. కానీ ఈ […]

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:51 PM

అమరావతి : హీరో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అలీ నా గుండెకాయ అని పవన్ చాలాసార్లు చెప్పాడు. అలాగే అలీ కూడా పవన్ చాలా మంచివాడు, గొప్పవాడు అని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఒక ఫాదర్ థెరీసా అని ఆకాశానికి ఎత్తేశాడు అలీ. పవన్ , అలీ మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. కానీ ఈ రేంజ్ లో పవన్ ని అలీ ఎప్పుడూ పొగడలేదు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా ఆయన ఎలక్షన్ స్టంట్ చేస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అలీ పోటీ చేయడం కన్ఫర్మ్.. అది కూడా గుంటూరు తూర్పు నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ టికెట్ ఇచ్చినంత మాత్రం అలీ గెలుపు ఈజీ అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వైసీపీ పూర్తి బలంగా ఉంది. సో ముస్లిం ఓట్లు చీలినా మిగిలిన వారి ఓట్లు అలీకే పడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడి మద్దతు ఆయనకు కావాలి.  ఇక గుంటూరు లాంటి ప్రాంతాల్లో పవన్ కు మంచి మద్దతు ఉంది.  కాబట్టి ఆ పార్టీ ఓట్లు అన్ని అలీకి పడితే.. మైనార్టీ ఓట్లు ఎలాగూ పడతాయి. దీనితో ఆయన గెలుపు కన్ఫర్మ్ అవుతుంది. అందుకే పవన్ ని ఇలా ఆకాశాన్ని ఎత్తేస్తున్నాడని కొంతమంది చెబుతున్నారు. అయితే పవన్, అలీకు మధ్య ఉన్న  స్నేహాన్ని బట్టి.. ఆయన ఇలాంటి వాడు కాదని అభిమానులు అంటున్నారు.

Latest Articles
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...