AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. దేవదేవుని దర్శనం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్ప ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెల నుంచి ధన్వంతరి మహాయాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర […]

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్ణాటక సీఎంలు
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 8:15 AM

Share

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. దేవదేవుని దర్శనం ముగించుకున్న అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్ప ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెల నుంచి ధన్వంతరి మహాయాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు, దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర ఏపీ ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరువురు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.

Follow Us
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
తొలిరోజే స్కూల్‌కు తాళం.. ఇంతకీ మ్యాటర్ ఏమంటే..?
తొలిరోజే స్కూల్‌కు తాళం.. ఇంతకీ మ్యాటర్ ఏమంటే..?
ఇదెక్కడి వెల్ కమ్ సామీ.. అనిల్ కామెడీ అంటే మాములుగా ఉండదు మరీ..
ఇదెక్కడి వెల్ కమ్ సామీ.. అనిల్ కామెడీ అంటే మాములుగా ఉండదు మరీ..
ఇది నిజమేనా..? రాత్రిపూట ఈల వేస్తే దెయ్యాలు వస్తాయా..!?
ఇది నిజమేనా..? రాత్రిపూట ఈల వేస్తే దెయ్యాలు వస్తాయా..!?
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్