Kumar Sai Amma Rajasekhar: బిగ్‌బాస్ 4లో ఆరో వారానికి గానూ కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎలిమినేషన్‌కి స్పోర్టివ్‌గా తీసుకున్న కుమార్ సాయి, ఇవన్నీ జీవితంలో కామన్ అని.. ఈ అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కి థ్యాంక్యు అని వెల్లడించారు. ఇక స్టేజ్ మీదకు వెళ్లిన తరువాత హౌజ్‌మేట్స్ కోరిక మేరకు వేదికపై స్టెప్పులతో అదరగొట్టారు కుమార్ సాయి. చివరగా బిగ్‌బాంబ్‌ని అమ్మ రాజశేఖర్ మాస్టర్‌పై వేశారు. ఆ బాంబ్ ఏంటంటే.. హౌజ్‌లో బాత్‌రూమ్‌లు వారం రోజుల పాటు శుభ్రం చేయాలి. ఇలా మాస్టర్‌కి షాక్ ఇచ్చారు కుమార్ సాయి. కాగా శనివారం ఎపిసోడ్‌లో అర గుండు కొట్టించుకోవడంతో.. ఏడో వారం ఎలిమినేషన్ నుంచి మాస్టర్ సేఫ్ అయిన విషయం తెలిసిందే.
Read More:
Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేటెడ్.. కమెడియన్ మూడో కోరికకు నాగ్ అభయం
దివ్య తేజస్విని హత్య దర్యాప్తు ముమ్మరం..నాగేంద్ర తరపున ఏడుగురు అదుపులోకి