Venus Transit: త్వరలో కర్కాటకంలో శుక్రుడు ప్రవేశం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం .. పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆనందానికి కారకుడైన శుక్రుడు జూలై 07న మిథున రాశి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో దాదాపు 25 రోజుల పాటు శుక్రుడు సంచరిస్తాడు. శుక్రుడు భౌతిక సుఖాల కారకుడు కనుక శుక్రుడు రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ సారి శుక్రుని ప్రభావం ముఖ్యంగా ఐదు రాశుల వారిపై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులు అవుతారు

Venus Transit:  త్వరలో కర్కాటకంలో శుక్రుడు ప్రవేశం.. ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం .. పట్టిందల్లా బంగారమే..
Venus Transit
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2024 | 7:56 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనిషి జాతకంల్లో గ్రహాలకు రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవ గ్రహాలు.. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు తమ రాశులను మార్చుకోవడం వలన వివిధ రకాలుగా మనవ జీవితం ప్రభావితం అవుతుంది. త్వరలో రాక్షస గురువు శుక్రుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు శుభ గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడి ప్రభావం వల్ల మనిషి జీవితంలో భౌతిక, మానసిక, వైవాహిక సుఖం లభిస్తుంది.

శుక్రుడు కర్కాటకంలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆనందానికి కారకుడైన శుక్రుడు జూలై 07న మిథున రాశి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో దాదాపు 25 రోజుల పాటు శుక్రుడు సంచరిస్తాడు. శుక్రుడు భౌతిక సుఖాల కారకుడు కనుక శుక్రుడు రాశి మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ సారి శుక్రుని ప్రభావం ముఖ్యంగా ఐదు రాశుల వారిపై ఉంటుంది. ఇంకా చెప్పాలంటే శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులు అవుతారు.

  1. మేషరాశి: కర్కాటక రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మేష రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మేష రాశి వారికి కెరీర్‌లో పురోగతి ఏర్పడుతుంది. ఆదాయ పరంగా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
  2. మిధునరాశి: ఇదే రాశిలో సంచరిస్తున్న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఇతరుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. కెరీర్‌లో కూడా పురోగమించే అవకాశాలు ఉంటాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. కర్కాటక రాశి: చంద్రుడు కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ప్రజలకు చాలా శుభాలు కలుగుతున్నాయి. ఈ కాలంలో కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి, ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.
  5. సింహరాశి: సింహ రాశి వారికి శుక్రుని సంచారం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు వివిధ రంగాలలో విజయాన్ని పొందే అవకాశం ఉంది. అదే సమయంలో డబ్బును కూడా ఖర్చు చేస్తారు. అయితే డబ్బును పెట్టుబడులు పెట్టె దిశగా ఖర్చు చేస్తారు. సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.
  6. తులారాశి: శుక్రుని రాశి మార్పు తులారాశి వారికి చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా ఉండే అవకాశం ఉంది. ఈసమయంలో తుల రాశి వారు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు. పదోన్నతితోపాటు శ్రామికులకు జీతం కూడా పెరగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?