Rashi Phalalu: చాలా మంది ఇప్పటికీ తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాదాపు రాశి ఫలాలను విశ్వసించేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరీ ఈరోజు (సెప్టెంబర్ 3) ఏఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
ఆ రాశివారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. వ్యాపారాలు నెమ్మదిగా కొనసాగుతాయి.
వ్యాపారాలలో విజయం సాధిస్తారు. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తిలాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటారు.
వ్యాపారాలు, ఇతర వ్యవహారాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలుంటాయి. కుటుంబాలలో తగాదాలు చోటు చేసుకునే అవకాశం.
చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. ఆస్తి, ధనలాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి.
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. బాధ్యతలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు.
నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు కలుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో కలహాలు. అనారోగ్యంతో ఇబ్బందులు పడతారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో వివాదాలు తలెత్తుతాయి.
కుటుంబసభ్యులతో తగాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టే పనుల్లో జాప్యం ఏర్పడుతుంది.
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.
వ్యాపారాల విషయాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ధనవ్యయం ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.