AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit 2025: ఈ నెలలో నక్షత్రాన్ని మార్చుకోనున్న కుజుడు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

మే నెలలో కుజుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇలా ఈ కుజ సంచారము కొన్ని రాశులకు ఆర్థిక లాభాలను పొందనున్నాయి. మరొకొన్ని రాశులకు అపార నష్టాన్ని కలిగించనున్నాడు కుజుడు. ఈ రోజు కుజ సంచారంతో లాభాలను పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

Mars Transit 2025: ఈ నెలలో నక్షత్రాన్ని మార్చుకోనున్న కుజుడు.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Mars Transit
Surya Kala
|

Updated on: May 04, 2025 | 3:02 PM

Share

అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రరాశులను మార్చుకుంటారు. ఇలా గ్రహాల మార్పు వలన మొత్తం సమస్త ప్రజలపై అంటే మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. మే నెలలో అంగారక గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతోంది. ఈ సంచారం వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉండనుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఈ సమయంలో రాశులకు చెందిన వ్యక్తుల కెరీర్, వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు సంభవించవచ్చు.

అంగారక గ్రహ సంచారం ఈ అంగారక గ్రహ సంచారము 2025 మే 12న ఉదయం 8:55 గంటలకు జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రంలో అడుగు పెట్టనున్నాడు. తర్వాత కుజుడు జూన్ 7, 2025 వరకు ఆశ్లేష నక్షత్రంలో ఉంటాడు.

కుజ సంచార ప్రభావం ఆశ్లేష నక్షత్రానికి కర్కాటక రాశి అధిపతిగా , గ్రహాలకు రాకుమారుడు బుధుడు ఆశ్లేష నక్షత్ర అధిపతిగా పరిగణించబడతారు. తెలివితేటలు, ప్రసంగం, వ్యాపారం , కమ్యూనికేషన్‌ను నియంత్రిస్తుంది. ఈ కారణంగానే కొన్ని రాశులపై ఈ సంచారము ద్వారా ప్రత్యేకంగా ప్రభావితమవుతాయి. వీరి జీవితాల్లో అనేక సానుకూల మార్పులు ఉంటాయి. జీవితంలో కొత్త దిశను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడి పనిచేస్తే విజయ నిచ్చెనను అధిరోహిస్తారు. కుజుడు శక్తి ద్వారా ప్రభావితమవుతారు. జీవితంలో ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఈ సంచారము కుటుంబ సంబంధాలలో కూడా మాధుర్యాన్ని తెస్తుంది. కనుక ఏ రాశులకు చెందిన వ్యక్తుల అదృష్టం మారుతుందో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మిథున రాశి మిథున రాశి వారికి కుజ సంచార ప్రభావం ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సంబంధాలలో కూడా మాధుర్యం ఉంటుంది. ఈ సమయం మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఆనందం ఉంటుంది.

తులా రాశి ఈ కుజ సంచారము తుల రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సంతోషంగా ఉంటాయి. తుల రాశి వారికి ఆనందం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మకరరాశి మకర రాశి వారికి ఈ సంచారము ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సంచారములో ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వ్యాపారం అయినా, ఉద్యోగం అయినా, రెండింటిలోనూ లాభం పొందే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు ఆరోగ్యం , ఆర్థిక స్థితిలో కూడా ప్రయోజనాలను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..
6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..
ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..
ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..
ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..
అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!
అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!
నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..
నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..
బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?
బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?
కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో
కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో
కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది
కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది
ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు
ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు