Mars Transit 2024: ధనస్సురాశిలోకి అడుగు పెట్టిన కుజుడు.. ఈ 3 రాశుల స్టూడెంట్స్ పట్టిందల్లా బంగారమే..

కుజుడు ఎవరి జాతకంలోనైనా అనుకూల స్తానంలో ఉంటే.. ఊహించని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుజుడు 16వ తేదీన ధనస్సులోకి అడుగు పెట్టాడు.  దీంతో  మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తుందని.. సంపాదన పెరగడమే కాదు.. స్టూడెంట్స్ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

Mars Transit 2024: ధనస్సురాశిలోకి అడుగు పెట్టిన కుజుడు.. ఈ 3 రాశుల స్టూడెంట్స్ పట్టిందల్లా బంగారమే..
Mars Transit 2024
Follow us
Surya Kala

|

Updated on: Jan 18, 2024 | 4:48 PM

నవ గ్రహాల్లో కుజ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహ సంచారం చేసినప్పుడు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. దీంతో కుజ గ్రహ సంచారానికి మానవ జీవితంపై ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుజుడు ఎవరి జాతకంలోనైనా అనుకూల స్తానంలో ఉంటే.. ఊహించని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుజుడు 16వ తేదీన ధనస్సులోకి అడుగు పెట్టాడు.  దీంతో  మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తుందని.. సంపాదన పెరగడమే కాదు.. స్టూడెంట్స్ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల పై కుజుడు సంచారం ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కనుక వీరు ఇప్పడు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సక్సెస్ అందుకుంటారు. అంతేకాదు జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయని వ్యాపారస్థులు లాభాలను పొందుతారని చెబుతున్నారు.

మేష రాశి: ధనస్సులోకి కుజుడు సంచారం చేయడం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్పారు. అంతేకాదు శుభవార్తలు వింటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పటి నుంచో ఆటంకాలు ఏర్పడుతున్న పనులు ముందుకు కదులుతాయి.  ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లభించే అవకాశం ఉంది. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. ప్రేమికులకు సంతోషకమైన వార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంతేకాదు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే