AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: బుధవారం రాశిఫలితాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..

ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 15వ తేదీ )బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: బుధవారం రాశిఫలితాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jun 15, 2022 | 6:01 AM

Share

Horoscope Today (15-06-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చేడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 15వ  తేదీ )బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు సహనం కోల్పోకుండా పనులను నిదానంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఒక విషయంలో కుటుంబ సభ్యులతో మాట పడాల్సి వస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. మానసిక ఆందోళనకు గురవుతారు.  అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రుల విషయంలో ఆవేశం, తొందర పాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అనవసర వాగ్వాదం చేయకండి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ముఖమైన పనులను ప్రారంభించడానికి తగిన సమయం. మానసికంగా సంతోషంగా ఉంటారు.  శుభకాలం. వృత్తి, ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ముఖ్యమైన విషయం కోసం పెద్దల సలహాలను తీసుకోవడం మేలు చేస్తుంది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా పని పూర్తి చేసే అవకాశం ఉంది. మీ పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. అధిక శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అనవసర వ్యయం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.   కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికీ శుభకాలం.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు.  వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది.  కీలక సమయాలలో ఆలోచించి స్పందించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ వార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అవసరానికి తగిన డబ్బుని అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు.  బంధు, మిత్రులతో అవవసరానికి తగిన సహకారం అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు అధిక శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు.  దైవ దర్శనం వలన సంతోషంగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!