AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: గురువారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు..

ఈరోజు (జూలై  28వ తేదీ) గురువారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!

Horoscope Today: గురువారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jul 28, 2022 | 6:58 AM

Share

Horoscope Today (28-07-2022): రోజులో తమ జాతకం ఎలా ఉంది అని  తెలుసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై  28వ తేదీ) గురువారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త వస్తువులను, ఇల్లును కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకుంటారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పూర్తి చేస్తారు. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయంతో తెలివిగా పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు మిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి శుభకాలం. బంధువుల ప్రవర్తనతో  కొంచెం ఇబ్బందిని ఎదుర్కొంటారు. ధన వ్యయం చేయాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలతో శుభఫలితాలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. కీలక పనుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఫలితాలను అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందరిని కలుపుకుని వెళ్లడంతో శుభఫలితాలను అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ రంగంలోని వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించి.. ప్రశంసలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు సంతోషకరంగా స్నేహితులతో గడుపుతారు. మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆయా రంగాల్లో ఉన్నవారుకి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.  శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తను వింటారు. ధన, ధాన్య వృద్ధి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
ఎల్‌పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం..!
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టే 6 రాశులు.. జీవిత భాగస్వామే వీరి..