AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని చాలామంది తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 9వ  తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Aug 13, 2022 | 5:58 AM

Share

Horoscope Today (9-08-2022): ఏ రంగంలోనివారైనా, సామాన్యులైన రోజులు ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 9వ  తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు శుభ ఫలాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని  వారైనా శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు.  ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కాలాన్ని వృధా చేయకుండా గత కొంతకాలంగా వాయిదాపడుతున్న పనులను ప్రారంభించండి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి  చిత్తశుద్ధి చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రతిభతో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముఖమైన పనులను పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యాపారస్థు లాభాలను సొంతం చేసుకుంటారు.  కాలాన్ని సద్వినియోగం చేసుకుని తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యలతో సుఖ సంతోషాలతో గడుపుతారు. వ్యాపారస్తులు చక్కటి  ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మానసికంగా ధైర్యాన్ని ఇచ్చే సంఘటన చోటు చేసుకుంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు వాదనలకు దూరంగా ఉండండి. చేపట్టే పనుల విషయంలో ఆయా రంగాల్లో ప్రోత్సాహాన్ని అందుకుంటారు.  మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక బలం తగ్గకుండా ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. నిరుత్సాహం కలిగే కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. పట్టుదలతో పని చేయండి. పెద్దల ఆశీర్వాదం బలం సదా మీ వెంట ఉంటుంది. .

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా  పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీలక విషయాల్లో సక్సెస్ అందుకుంటారు. చేపట్టే పనుల్లో లాభాలను సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి కీలక పనులను పూర్తి చేస్తారు.ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.   పెద్దల సహకారం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..