- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti according to acharya chanakya never stay at these 4 places in telugu
Chanakya Niti: మనిషి జీవితం సంతోషంగా సాగాలంటే ఈ 4 ప్రదేశాల్లో ఎప్పుడూ జీవించవద్దంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి విధానాలు ఆధునిక కాలంలో ఆచరించదగినవి. విజయవంతమైన జీవితం కోసం చాణుక్యుడు చెప్పిన విధానాలను అనుసరిస్తే... సుఖ సంతోషాలతో గడుపుతారు. మనిషి ఈ నాలుగు ప్రదేశాల్లో ఉండడం ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతాయని చాణుక్యుడు చెప్పారు. అవి ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 07, 2022 | 6:49 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యుక్తవయస్సులో.. యువతీయువకులు భవిష్యత్తు గురించి అప్రమత్తంగా ఉండాలి. సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే వారు చెడు అలవాట్లకు బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువతీయువకులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం

ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి సంపాదన కోసం ఉపాధి మార్గాలు లేని ప్రదేశాలలో కూడా నివసించకూడదు.ఎందుకంటే డబ్బు సంపాదన లేకుండా మనిషి జీవితం గడవడం చాలా కష్టం.

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.




