AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను..

Horoscope Today: రాశి ఫలాలు.. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి
Horoscope Today
Subhash Goud
|

Updated on: Aug 28, 2022 | 6:43 AM

Share

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక ఆగస్టు 28న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషరాశి: కీలక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో నిర్ణయలు తీసుకునేముందు బంధుమిత్రులను సంప్రదించాలి. భవిస్యత్తు ప్రణాళికలు వేస్తారు.

వృషభ రాశి: చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

సింహరాశి: పట్టుదలతో ముందుకు వెళితే అనుకున్నది సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.

కన్య రాశి: కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.

తుల రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. వివిధ పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి: చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు రాశి: ఇతరులకు ఇచ్చిన బాకీలు సకాలంలో చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకర రాశి: ఇతరుల సలహాలు, సూచనలు అందుకోవడం మంచిది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

కుంభ రాశి: శ్రమకు తగిన ఫతితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇతరుల సలహాలు, సూచనలు పొందుతారు. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి.

మీన రాశి: పెద్దల సలహాయ సహకారాలు అందుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..