AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి అనుకూలమైన పరిస్థితులు.. ఊహించని ధన లాభం..!

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు...

Horoscope Today: ఈ రాశివారికి అనుకూలమైన పరిస్థితులు.. ఊహించని ధన లాభం..!
Horoscope Today
Subhash Goud
|

Updated on: Jun 09, 2022 | 5:46 AM

Share

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. జూన్‌ 09న (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: ఈ రాశివారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  2. వృషభ రాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఏదైనా వ్యాపారాలు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహాలు, సూచనలు పొందడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
  3. మిథున రాశి: బంధుమిత్రుల వ్యవహారాలలో ఎక్కువ పట్టించుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఓ సంఘటన మీలో ధైర్యాన్ని నింపుతుంది.
  4. కర్కాటక రాశి: అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహాలు, సూచనలు పొందుతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ముఖ్యమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
  7. కన్య రాశి: మీమీ రంగాలలో మంచి విజయాలు ఉంటాయి. ఊహించనిదానికన్న అధికంగా ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు.
  8. తుల రాశి: శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గిట్టని వారిత దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
  9. వృశ్చిక రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని అతిగా నమ్మకపోవడం మంచిది.
  10. ధనుస్సు రాశి: కొన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కలుగుతాయి. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.
  11. మకర రాశి: అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులు తిరిగి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
  12. కుంభ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
  13. మీన రాశి: మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోళ్లు చేస్తారు.

(నోట్: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషుల ద్వారా ఇక్కడ అందించబడింది.)

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!