AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పడని వారితో దూరంగా ఉండటం మంచిది

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పడని వారితో దూరంగా ఉండటం మంచిది
Subhash Goud
|

Updated on: Dec 14, 2021 | 5:56 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 14 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రుల సహాయం అందుతుంది. పడనివారితో దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి: ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉడాలి.

మిథున రాశి: పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో లాభాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడాతారు.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.

సింహ రాశి: అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కన్య రాశి: అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు.

తుల రాశి: దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుకుంతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు.

వృశ్చిక రాశి: చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉండకపోవచ్చు. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి: మీమీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

మకర రాశి: కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

కుంభ రాశి: విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి: ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది. శతృల విషయాలో ఆచితూచి అడుగులు వేయాలి.

ఇవి కూడా చదవండి:

Varanasi: పవిత్ర నగరం వారణాసిలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే జన్మధన్యం..

Lord Ganesha: బొప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య.. మండపంలో ఉంచి పూజలు

Follow Us
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?