AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: కొత్తవారితో పరిచయాలలో జాగ్రత్తగా ఉండాలి.. బుధవారం రాశి ఫలాలు..

ఈరోజు వీరికి మానసిక ఆందోళన తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రుణభాధలు అధికమవుతాయి. ప్రయాణాలు చేయడంలో

Horoscope Today: కొత్తవారితో పరిచయాలలో జాగ్రత్తగా ఉండాలి.. బుధవారం రాశి ఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2022 | 6:55 AM

Share

మేష రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రుణభాధలు అధికమవుతాయి. ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులతో విరోధాలు తగ్గుతాయి.

వృషభ రాశి. ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలను నుంచి విముక్తి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.

మిథున రాశి.. ఈరోజు వీరు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి.. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహ రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధీర్ఘకాలిక సమస్యలు తగ్గిపోతాయి.

కన్య రాశి.. ఈరోజు వీరికి కుటుంబసభ్యుల మద్ధతు పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. రుణబాధలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

తుల రాశి.. ఈరోజు వీరికి కొత్తవారితో స్నేహం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు చేపట్టే పనులను వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. వృథా ఖర్చులు చేస్తారు.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు అనవసర ఖర్చులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు పెరుగుతాయి..

మకర రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

కుంభరాశి. ఈరోజు వీరు వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తవారితో పరియం పెరుగుతుంది.

మీన రాశి.. ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం జాగ్రత్తగా ఉండాలి.

Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..

Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్

Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్