Horoscope Today: ఈరోజు వ్యవసాయంతో లాభాలను పొందే రాశివారు ఎవరంటే.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (October 24th 2021): జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు తాము ఏ కొత్త..

Horoscope Today: ఈరోజు వ్యవసాయంతో లాభాలను పొందే రాశివారు ఎవరంటే.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2021 | 7:12 AM

Horoscope Today (October 24th 2021): జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు తాము ఏ కొత్త పనిని మొదలుపెట్టాలన్నా కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 24వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తము ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోతాయి. కొత్తలనులను ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొత్త వస్తు, నగలు కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకుంటారు. చేసిన అప్పులు తీరుస్తారు.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మనోధైర్యం కోల్పోకుండా తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. మాట తీరుతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

కర్కాటక రాశి: ఈ రాశివావారు ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని ఇస్తాయి. పట్టుదలతో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తిరిత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు లబిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తపనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

తులా రాశి: ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో కలతలలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు నెరవేరతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మసులు కోవడం మంచిది. చెడు సహవాసాలకు దూరంగా ఉండడం శుభప్రదం.అనారోగ్య బాధలు అధికమవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేస్తారు. స్థిర నిరవాసం ఉంటుంది. వ్యవసాయం వలన లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశికి ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్త్రీల వలన లాభం పొందుతారు. రుణబాధలు తొలగిపోతాయి. . ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. సంతోషంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. బంధు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు క్రీడాకారులకు, రాజకీయ రంగంలోని వారికీ మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి. కొత్త పనులు చేపట్టడం వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవాకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులను ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. అద్భుత శక్తి సామర్ధ్యాలతో పనులు పూర్తి చేస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

Also Read:

Garuda Garvabhangam: బాధ్యత గర్వంగా మారి తలకెక్కితే గర్వభంగం తప్పదని తెలియజెప్పే గరుత్మంతుడు కథ

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..