Horoscope Today: ఈరోజు ఈ వ్యక్తులకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. రాశి ఫలాలు మీకోసం.

చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

Horoscope Today: ఈరోజు ఈ వ్యక్తులకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. రాశి ఫలాలు మీకోసం.
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 20, 2022 | 6:49 AM

చాలా మందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటుంటారు. ప్రతి రోజు ఉదయం ఆ రోజు భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. దీంతో చాలా మంది తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు.

మేష రాశి… ఈరోజు మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స్నేహితులు.. కుటుంబసభ్యుల మద్దతు పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి.. ఈరోజు మీరు బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

మిథున రాశి.. నూతన గృహకార్యాలపై శ్రద్ద చూపిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరమవుతాయి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

సింహ రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గోంటారు. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో మార్పులు జరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

కన్య రాశి.. ఈరోజు మీరు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలలో చిక్కుకుంటారు. దూర ప్రయణాలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకూడదు. చేపట్టిన పనులు పూర్తికావు.

తుల రాశి.. ఈరోజు వీరికి ధనలాభం ఏర్పడుతుంది. ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నూతన వస్తు, అభరణాలు పొందుతారు. అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి.. ఈరోజు అనుకున్న పనులన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆలోచనలు ప్రణాళికాబద్దంగా ఉంటాయి.

మకర రాశి.. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వారిని కలుసుకుంటారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.

కుంభ రాశి.. ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొత్తవారితో పరిచయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతగా పూర్తిచేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలలో పాల్గోంటారు. దీంతో ధనవ్యయం అధికమవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

Also Read: Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!