Horoscope Today: వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 14, 2024): మేష రాశి వారి ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 14th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 14, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 14, 2024): మేష రాశి వారి ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలు వారికి ఉపయోగపడతాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొందరు మిత్రులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. ప్రస్తుతానికి ప్రతి విషయం లోనూ సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యు లతో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి కలగవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ ప్రయత్నాల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం తప్ప కుండా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ కొద్దిపాటి వ్యయప్రయాసలతో సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగంలో జీతాలతో పాటు, రాబడి కూడా బాగా పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఒత్తిళ్లు, సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగ బాధ్యతలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సిన అవ సరం ఉంది. పెండింగు పనులు, వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పెళ్లి సంబంధాలు విషయంలో బంధువుల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు చేపడతారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. అధికారులు అప్పగించిన అదనపు బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అద నపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవ హరించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా సాగిపోతుంది. నిరు ద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీ లకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగులకు అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం కూడా నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారి ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం అనేక మార్గాల్లో పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కొందరు బంధుమిత్రులతో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అంచనాలకు తగ్గట్టుగా పెరుగుతాయి. ఆర్థిక సంబంధమైన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. దగ్గర బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. సొంత పనుల మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. రావలసి సొమ్మును రాబట్టుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. పని తీరుతో అధికారులను, సహచరులను ఆక ట్టుకుంటారు. ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా లాభాలు అందుకుం టారు. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికార లాభంతో పాటు ఆదాయ లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా కొత్త ప్రయత్నాలు చేపడతారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మీదశ్రద్ధ పెట్టాలి.

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!