Horoscope Today: ఈ రాశికి చెందిన ఉద్యోగ, వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు (మార్చి 8, 2024):  జనన సమయం ప్రకారం రోజువారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి కొందరు ఆసక్తిని చూపిస్తారు. పుట్టిన సమయం తెలియని వారు పేరు ఆధారంగా భవిష్యత్ గురించి తెలుసుకుంటారు. ఈ పేరుతో తెలుసుకునే  రాశిఫలాలు, జన్మరాశి ఫలాలతో సమానం అని జ్యోతిష్యులు చెబుతారు. ఈ నేపథ్యంలో మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఈ రాశికి చెందిన ఉద్యోగ, వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Mar 08, 2024 | 7:06 AM

దిన ఫలాలు (మార్చి 8, 2024):  జనన సమయం ప్రకారం రోజువారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి కొందరు ఆసక్తిని చూపిస్తారు. పుట్టిన సమయం తెలియని వారు పేరు ఆధారంగా భవిష్యత్ గురించి తెలుసుకుంటారు. ఈ పేరుతో తెలుసుకునే  రాశిఫలాలు, జన్మరాశి ఫలాలతో సమానం అని జ్యోతిష్యులు చెబుతారు. ఈ నేపథ్యంలో మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశికి చెందిన వారికి సానుకూలత ప్రభావితం చేస్తుంది. డబ్బులను పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక సంబంధించిన విషయాలు పట్ల అతిగా స్పందిస్తే.. ఇబ్బందికి గురవుతారు. కొన్ని పనులు జరగకపోవడంతో నిరాశను ఎదుర్కొంటారు. ఈరోజు స్టూడెంట్స్ కు శుభ సమయం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఆందోళనను ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బుల కంటే ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఇష్టమైన వారితో గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తమ పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. దాంపత్య జీవితం ఈ రోజు సంతోషంగా సాగనుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ రోజు ఈ రాశికి చెందిన వారు మిత్రులతో సరదగా గడపటానికి బయటకు వెళ్తారు. ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారికి సంతృప్తికరంగా సాగుతుంది. ఆధ్యాత్మిక యాత్ర కు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. అయితే అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధువులతో వివాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.  డబ్బులు పొదుపు చేసే ఆలోచన చేస్తారు. సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యక్తుల వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. భిన్నమైన అభిప్రాయాలతో జీవిత భాగస్వామితో విబేధాలను ఎదుర్కొంటారు. స్నేహితుల సహాయంతో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రోజు ఈ రాశికి చెందిన వారు ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోషముగా గడుపుతారు. ఈ రోజు కొత్త పనులను ప్రారంభించడం వలన పనులు పూర్తి చేస్తారు. ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రోజు సుఖ సంతోషలతో గడుపుతారు.ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు ఉత్సాహాన్నిఇస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో సర్దుబాట్లు ముఖ్యం.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రోజు కొత్త పెట్టుబడుల విషయంలో ముందుకు అడుగు వేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సమయంలో జీవితంలో ముందుకు అడుగు వేస్తారు. చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు.  ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు స్నేహితులసాయం తీసుకోండి. జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రోజు మీరు పొరపాటున కూడా అప్పు ఇవ్వొద్దు. మిత్రులతో కలిసే సమయం ఆనందంగా సాగుతుంది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తమ పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శారీరకంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. పని విషయంలో అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రోజు స్నేహితులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్ర చేసే ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయాలను పంచుకుంటారు. అనుకోని విధంగా డబ్బులు కలిసి వస్తుంది. అయితే భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్ధికంగా లాభాలను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని సంతోషముగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలుచికాకు పెడతాయి. వాటికి దూరంగా మనసు ధృడంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. సుదీర్ఘమైన ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోకి వారికీ సమస్యలు కలుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఆర్ధికంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు అధిక సంతోషాన్ని పొందుతారు. జీవితంలో ఆనందంగా ఉంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రేమని పొందుతారు. శరీరకముగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!