Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 3)న బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనులు ఫలితస్తాయి. సమయాన్ని వృధా చేసుకోవచద్ద. ధైర్యంతో ముందుకు వెళితే పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రులకు దూరంగా ఉండటం మంచిది.
వృషభ రాశి:
సమయానుకూలంగా ముందుకు సాగాలి. వ్యాపారాలు చేపట్టే ముందు ఆలోచనతో ముందుకెళ్లాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
మిథున రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కర్కాక రాశి:
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు చేపట్టే వారికి మంచి ఫలితాలు అందుకుంటారు.
సింహ రాశి:
కీలక వ్యవహారాలలో సమయాస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచనతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి:
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇరుల నుంచి సహాయం అందుకుంటారు.
తుల రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొందరి విషయాన్ని మనస్థాపాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.
వృశ్చిక రాశి:
మీమీ రంగాలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెద్దల ఆశీర్వాదాలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
ధనుస్సు రాశి:
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ఉండాలి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆలోచనతో ముందుకు సాగాలి.
మకర రాశి:
ప్రారంభించే పనులలో ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీరు చేసే పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు.
కుంభ రాశి:
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయ పాలనపాటించడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.ఆర్థిక పరిస్థితులు కొత్త ఇబ్బంది పెడతాయి.
మీన రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని విషయాలు ఇబ్బంది కలిగించినా.. దిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు
ఇవి కూడా చదవండి: