AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: నవంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. చాలా అదృష్టవంతులు.. అందులో మీరున్నారా!

నవంబర్ నెల ప్రారంభమైంది. కొన్ని రాశులవారికి ఈ నెల ఎంతో ప్రత్యేకం. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మొత్తం 9 గ్రహాల కదలికలు ప్రతి ఒక్కరిపై...

Zodiac Signs: నవంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. చాలా అదృష్టవంతులు.. అందులో మీరున్నారా!
Zodiac Signs
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 1:32 PM

Share

నవంబర్ నెల ప్రారంభమైంది. కొన్ని రాశులవారికి ఈ నెల ఎంతో ప్రత్యేకం. జోతిష్యశాస్త్రం ప్రకారం.. మొత్తం 9 గ్రహాల కదలికలు ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కొన్నిసార్లు మంచి.. మరికొన్నిసార్లు చెడు ప్రభావాలు పడవచ్చు. ఇదిలా ఉంటే ప్రతీ నెలా గ్రహాలు.. తమ దిశను మార్చుకుంటూ మరో రాశుల్లోకి ప్రవేశిస్తాయి. ఇక ఈ నవంబర్ నెలలో మూడు గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి.

ఇందులో నవంబర్ 2వ తేదీన, బుధుడు తన దిశను మార్చుకుని తులారాశిలోకి ప్రవేశించగా.. నవంబర్ 16న సూర్యగ్రహం వృశ్చికరాశిలోకి.. అలాగే నవంబర్ 20న కుంభరాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏయే రాశులవారు పట్టిందల్లా బంగారమో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారు ఈ నెల మొత్తం ఆనందంగా గడుపుతారు. నెల మొదట్లో బుధ గ్రహం తులారాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశివారికి ధనలాభం చేకూరనుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందనున్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశముంది. సూర్యగ్రహం, బృహస్పతి మేషరాశిలోకి మారడం శుభప్రదం.

మిధునరాశి:

ఈ రాశివారికి ఎప్పటినుంచో ఉన్న సమస్యలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. అలాగే కెరీర్‌‌లో విజయాలు సాధిస్తారు. బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు విద్య, ఉద్యోగాలలో మంచి పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి.

కన్యారాశి:

ఈ రాశివారు సూర్యగ్రహం వల్ల మంచి విజయాలను అందుకుంటారు. వ్యాపారాల్లో ఆర్ధికంగా పురోగతిని సాధిస్తారు. బృహస్పతి కన్యారాశి వారిపై శుభప్రభావం చూపుతుంది.

మకరరాశి:

మకరరాశి వారికి నవంబర్ నెల చాలా ప్రత్యేకం. అయితే ఈ నెల ఉద్యోగస్తులకు మాత్రం పెద్దగా ప్రయోజనం ఏమి కనిపించదు. ఈ రాశివారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే జీవితంలో పలు పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!