AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: నేటి నుంచే ఈ రాశులవారికి అదృష్టం.. చంద్ర మంగళ యోగం ఎవరెవరికి మేలు జరుగుతుందంటే..?

చంద్రుడు ఈ రోజు అంటే సెప్టెంబర్ 15న 11:36 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే కన్యారాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇలా కన్యారాశిలో కుజుడు, చంద్రుడు కలయిక వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడింది. ఫలితంగా రాశిచక్రంలోని మూడు రాశులవారు అనూహ్యరీతిలో లాభపడున్నారు. ఇంతరీ ఆ అదృష్ట రాశులవారు ఎవరంటే..?..

Zodiac Signs: నేటి నుంచే ఈ రాశులవారికి అదృష్టం.. చంద్ర మంగళ యోగం ఎవరెవరికి మేలు జరుగుతుందంటే..?
Zodiac Signs
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 15, 2023 | 2:18 PM

Share

Chandra Mangal Yoga 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మానవ జీవితంపై పలు విధాలుగా ప్రభావం చూపుతాయి. సనాతన హిందూ ధర్మంలోని జ్యోతిష్య ప్రకారం చంద్రుడు కూడా ప్రముఖమైన గ్రహమే. ఈ క్రమంలోనే చంద్రుడు ఈ రోజు అంటే సెప్టెంబర్ 15న 11:36 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే కన్యారాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇలా కన్యారాశిలో కుజుడు, చంద్రుడు కలయిక వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడింది. ఫలితంగా రాశిచక్రంలోని మూడు రాశులవారు అనూహ్యరీతిలో లాభపడున్నారు. ఇంతరీ ఆ అదృష్ట రాశులవారు ఎవరంటే..?

కర్కాటక రాశి: చంద్ర మంగళ యోగం కర్కాటక రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు విజయం, ఉద్యోగులు కెరీర్‌లో పురోగతి, నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

మేష రాశి: చంద్ర మంగళ యోగం మేష రాశివారికి కూడా ప్రయోజనాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం, వివాదాల నుంచి ఉపశమనం, వివాహ బంధంలో ప్రశాంతత పొందుతారు. అలాగే ఇది వ్యాపారులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: మిధున రాశివారికి కూడా చంద్ర మంగళ యోగం మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ అస్తులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, దూర ప్రాంత ప్రయాణం చేస్తారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
ఆ సినిమాతో జగపతి బాబు లైఫ్ మారిపోయింది..
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
గౌహతి గడ్డపై భారత్‌కు గండం..హర్షిత్ అవుట్.. టీమిండియా ప్లాన్ ఇదే
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..
మహేష్ బాబుకు ఇష్టమైన యాంకర్ అతడే.. ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా..