AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: శని జయంతిన అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం ప్రకాశిస్తుంది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ ఏడాది శని జయంతి పండుగను, వట సావిత్రి పండుగను రెండిటినీ కలిపి జూన్ 6 న జరుపుకుంటారు. జూన్ 6న కొన్ని అరుదైన యాదృచ్చికాలు కూడా ఏర్పడనున్నాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ధృతి యోగం, శివ వాస యోగం జూన్ 6న ఏర్పడనున్నాయి. ఈ యోగాలు మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజు ఏయే రాశుల వారిపై శుభ ప్రభావం ఉంటుందో.. అదృష్టాలు వెల్లివిరుస్తాయో తెలుసుకుందాం.

Astro Tips: శని జయంతిన అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం ప్రకాశిస్తుంది
Astro Tips
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 10:33 AM

Share

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున వట సావిత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏడాది అమావాస్య జూన్ 6, 2024న రావడం విశేషం. అంతేకాదు శని జయంతి కూడా జూన్ 6న రావడం విశేషం. అందువల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ ఏడాది శని జయంతి పండుగను, వట సావిత్రి పండుగను రెండిటినీ కలిపి జూన్ 6 న జరుపుకుంటారు. జూన్ 6న కొన్ని అరుదైన యాదృచ్చికాలు కూడా ఏర్పడనున్నాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ధృతి యోగం, శివ వాస యోగం జూన్ 6న ఏర్పడనున్నాయి. ఈ యోగాలు మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజు ఏయే రాశుల వారిపై శుభ ప్రభావం ఉంటుందో.. అదృష్టాలు వెల్లివిరుస్తాయో తెలుసుకుందాం.

జ్యోతిష్కుడి ప్రకారం ఈ రాశికి చెందిన వ్యక్తుల అదృష్టం ప్రకాశిస్తుంది:

  1. వృషభ రాశి: వట సావిత్రి వ్రతం, శని జయంతి సందర్భంగా వృషభ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆనందాన్ని ఇచ్చే వార్తలు, శుభవార్తలను వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం.
  2. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కూడా ఈ యోగాలు అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తాయి. అవకాశం చాలా అద్భుతంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
  3. సింహ రాశి: సింహ రాశి వారికి ఈ యోగాలు గొప్ప అవకాశాలు తెస్తుంది. ఈ రాశి వారికి ధనలాభం, ఆర్థిక స్థితి బలపడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
  4. తులా రాశి: ఈ యోగాలు తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తుల రాశి వారికి అదృష్టాలు ప్రకాశించే అవకాశాలు ఉన్నాయి. వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి మధ్య కొనసాగుతున్న వివాదం లేదా విభేదాలు పరిష్కరించబడతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకర రాశి: మకర రాశి వారు కూడా విశేష ఫలితాలు పొందుతారు. కెరీర్‌లో లాభాలను పొందుతారు. కుటుంబంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?