AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్ళికి పిల్ల దొరకడం లేదని గేదెను పెళ్లి చేసుకున్న యువకుడు.. పెళ్లి కొడుక్కి షాక్ ఇచ్చిన గేదె.. ఫన్నీ వీడియో

చాలా మంది ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవడంతో ఏకంగా గేదెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ సీన్‌ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Viral Video: పెళ్ళికి పిల్ల దొరకడం లేదని గేదెను పెళ్లి చేసుకున్న యువకుడు.. పెళ్లి కొడుక్కి షాక్ ఇచ్చిన గేదె.. ఫన్నీ వీడియో
Man Married A Buffalo
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 9:05 AM

Share

గత కొంతకాలంగా పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల దొరకడం లేదని యువకుల రోదనలు ఎక్కువయ్యాయి. వివాహం చేసుకోవడానికి అమ్మాయి అందుబాటులో ఉండడం లేదని .. రోజు రోజుకీ అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ అవుతుందని చాలా మంది ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఓ యువకుడు కూడా తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవడంతో ఏకంగా గేదెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ సీన్‌ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

ఈ వీడియో X ఖాతాలో Monisingh9090లో షేర్ చేశారు. వైరల్ అయిన వీడియోలో ఒక యువకుడు గేదెను వివాహం చేసుకున్న హాస్య సన్నివేశాన్ని చూడవచ్చు. ముందుగా గేదెకు పూల మాల వేసి ఆ తర్వాత తన మెడలో కూడా పువ్వుల మాలను వేసుకున్నాడు. గేదె నుదిటిపై సింధురాన్ని పెట్టాడు. గేదెకు చున్నీతో కప్పాడు. తర్వాత ఒక స్త్రీ.. గేదెకు, ఆ యువకుడికి దిష్టి తీసింది. అనంతరం ఆ యువకుడు గేదెను ఎక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొంచెం దూరం ఆ యువకుడిని తీసుకుని వెళ్ళిన గేదె.. అతడిని కింద పడేసి పారిపోతుంది. గేదె మీద కూర్చున్న యువకుడు కిందపడిపోవడంతో కాలికి గాయమైంది.

ఇవి కూడా చదవండి

ఆమె ప్రయాణం మధ్యలో మమ్మల్ని వదిలి పారిపోయింది

జూన్ 01న షేర్ చేసిన ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, ఈ ఫన్నీ సీన్ చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో