ఇఫ్తార్ విందులో… వైఎస్ జగన్!
కడప జిల్లా పులివెందులలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. స్థానికంగా ఉన్న వీజే ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, వైసీపీ నాయకులు, మైనారిటీ సోదరులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు ముస్లింలు ఖర్జూరాలు తినిపించారు.