AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore District: వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. సచివాలయంలో ఇద్దరు మహిళల ఫైటింగ్

ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటన మరోటి రిపీట్ అయ్యింది.

Nellore District: వివాహేతర సంబంధం ఎఫెక్ట్.. సచివాలయంలో ఇద్దరు మహిళల ఫైటింగ్
Womens Fight
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2022 | 7:39 PM

Share

ఈ మధ్య జరిగే ప్రతి క్రైమ్‌ని గమనించండి.. దాని వెనుక పక్కా వివాహేతరం సంబంధం లేదా అక్రమ సంబంధం రీజన్ అయి ఉంటుంది. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరి మహిళల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడులో జరిగింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళపై వివాహిత దాడికి దిగింది. మహిళ పనిచేస్తున్న సచివాలయంకు వెళ్లి తోటి ఉద్యోగుల ముందే ఆమెపై దాడి చేసింది వివాహిత.

కరటంపాడు సచివాలయంలో పనిచేస్తున్న రషీదా అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని వింజమూరుకు చెందిన నవ్య భారతి ఆరోపించింది. ఈమేరకు రషీదాపై నవ్యభారతి దాడికి దిగింది. తనపై దాడి చేసిన నవ్యభారతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సచివాలయం మహిళా ఉద్యోగి రషీదా . ఈ ఘర్షణ తాలుకా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Viral: రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది