AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 8వ తరగతి బాలుడిని కాటేసిన రక్త పింజరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

విజయనగరం రాజాం డోలపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ పాము కాటు వేసింది. ట్యూషన్‌కి వెళ్లిన బాలుడి సైకిల్ లో చొరబడ్డ రక్త పింజరి పాము.. అందులో నక్కింది. ట్యూషన్‌ అనంతరం బయటకు వచ్చిన బాలుడు సైకిల్ ఎక్కగానే పాము కాలుకు చుట్టుకుంది.

Watch Video: 8వ తరగతి బాలుడిని కాటేసిన రక్త పింజరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో
Venomous Snake Bites 8th Class Student
Srilakshmi C
|

Updated on: Nov 04, 2025 | 11:52 AM

Share

విజయనగరం, నవంబర్‌ 4: చలికాలం సమీపిస్తుండటంతో వెచ్చదనం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ప్రమాదం ఏ క్షణమైనా పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విజయనగరం రాజాం డోలపేటలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఓ పాము కాటు వేసింది. ట్యూషన్‌కి వెళ్లిన బాలుడి సైకిల్ లో చొరబడ్డ రక్త పింజరి పాము.. అందులో నక్కింది. ట్యూషన్‌ అనంతరం బయటకు వచ్చిన బాలుడు సైకిల్ ఎక్కగానే పాము కాలుకు చుట్టుకుంది.

దీంతో భయపడిన బాలుడు పాము నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహంతో పాము బాలుడి కాలుపై కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి పిల్లాడని తరలించారు. అక్కడి వైద్యులు సకాలంలో వైద్యం అందించడంలో ప్రాణాపాయం తప్పింది. ఇక బాలుడిని కాటు వేసిన పామును స్థానికులు చంపి అవతల పారేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..