AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరిలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు

తూర్పుగోదావరి జిల్లా పొన్నాడ బషీర్ బాగ్ తీర్థంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన సుబానీ, అబ్దుల్లా తప్పిపోయారు. సుబానీ.. గుంటూరు జిల్లా చందోలుకు చెందిన చిన్నారి కాగా.. అబ్దుల్లా పొన్నూరుకు చెందిన వాడు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల […]

తూర్పుగోదావరిలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2019 | 1:25 PM

Share

తూర్పుగోదావరి జిల్లా పొన్నాడ బషీర్ బాగ్ తీర్థంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన సుబానీ, అబ్దుల్లా తప్పిపోయారు. సుబానీ.. గుంటూరు జిల్లా చందోలుకు చెందిన చిన్నారి కాగా.. అబ్దుల్లా పొన్నూరుకు చెందిన వాడు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. కాకినాడ డీఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. చుట్టుపక్కల తోటల్లో కూంబింగ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. పిల్లలు ఏదైనా ఆటో ఎక్కి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే