Tribal Problems : వైద్యాధికారి నిర్లక్ష్యం.. పసికందుతో 8 కిలోమీటర్లు కాలినడకన ఇంటికి చేరిన గిరిజన పచ్చిబాలింత

అడవితల్లి బాలింత బిడ్డలను ఇంటికి చేర్చే తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ మూలనపడింది. అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి వైద్యాధికారికి దయ కలగలేదు..

Tribal Problems : వైద్యాధికారి నిర్లక్ష్యం..  పసికందుతో 8 కిలోమీటర్లు కాలినడకన ఇంటికి చేరిన గిరిజన పచ్చిబాలింత
Tribal Mother With Newborn
Follow us

|

Updated on: Jun 04, 2021 | 9:02 PM

Mother with newborn baby : అడవితల్లి బాలింత బిడ్డలను ఇంటికి చేర్చే తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ మూలనపడింది. అంబులెన్స్‌ ఏర్పాటు చేయడానికి వైద్యాధికారికి దయ కలగలేదు. చేసేది లేక పొత్తిళ్లలోని బిడ్డను తన తల్లి చేతికిచ్చి నడకదారి పట్టింది ఆ ఆదివాసీ పచ్చి బాలింత. పండంటి బిడ్డకు జన్మనిచ్చి 24 గంటలు కూడ గడవక ముందే… పొట్ట చేతపట్టుకుని మండే ఎండలో ఎనిమిది కిలోమీటర్లు నడిచి సొంత ఇంటికి చేరాల్సిన దుస్థితి గిరిజన మహిళకు దాపురించింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని పామురాయి గ్రామానికి చెందిన పాంగి కుమారి(28) ఎదుర్కొన్న కష్టం ఇది.

బుధవారం కుమారికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జీకేవీధి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె ప్రసవించింది. గురువారం ఆమెను వైద్యులు డిశ్చార్జి చేశారు. గ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల్సిందిగా బాలింత బంధువులు వైద్యాధికారిని అడగ్గా వాహనం పాడైపోయిందని సమాధానమిచ్చారు.

వైద్యాధికారి ప్రత్యామ్నాయంగా అంబులెన్స్‌ అయినా ఏర్పాటు చేయకపోవడంతో బాలింత కుమారి అతికష్టమ్మీద ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల తమ గ్రామానికి మండుటెండలో కాలినడకన చేరుకుంది. ఈ ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేసిన బాలిత కుటుంబసభ్యులు తమకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం మామూలే అంటూ నిట్టూర్చారు.

Read also : TS congress : గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇవీ.. డిమాండ్లు

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.