AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు తొలగించారంటూ.. సెల్ టవర్ ఎక్కిన యువకుడు..!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బుద్వేల్‌లో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన యువకుడు.. సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. యువకుడు కిస్మత్‌పూర్ గ్రామానికి చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2019 | 12:04 PM

Share

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బుద్వేల్‌లో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన యువకుడు.. సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. యువకుడు కిస్మత్‌పూర్ గ్రామానికి చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే