AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి‌ పది రోజుల పాటు వికారాబాద్‌ బంద్‌

లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేసులు పెరుగుతున్న ప్రదేశాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్‌డౌన్‌ను పెడుతూ వస్తున్నారు.

నేటి నుంచి‌ పది రోజుల పాటు వికారాబాద్‌ బంద్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2020 | 8:44 AM

Share

లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేసులు పెరుగుతున్న ప్రదేశాల్లో అక్కడి అధికారులు మళ్లీ లాక్‌డౌన్‌ను పెడుతూ వస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్‌లోని వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్‌లో పది రోజుల పాటు స్వచ్ఛంద బంద్‌ ఉండనుంది. కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున.. పది రోజుల పాటు పట్టణంలోని అన్ని షాపులను మూసివేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Follow Us
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!
హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన
హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన
కల్కి సినిమా ఆలయానికి మోక్షం..
కల్కి సినిమా ఆలయానికి మోక్షం..