AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్

తిరుమల ఆలయ పెద్ద జీయంగార్ కరోనాను జయించారు. 72 ఏళ్ల వయస్సులో కరోనాతో పోరాడి ఆయన గెలిచారు

కరోనాను జయించిన శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 11:38 AM

Share

Tirumala Pedda Jeeyar Swamy: తిరుమల ఆలయ పెద్ద జీయంగార్ కరోనాను జయించారు. 72 ఏళ్ల వయస్సులో కరోనాతో పోరాడి ఆయన గెలిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పూర్తిగా కోలుకున్నారు. అంతేకాదు ఈరోజు శ్రీవారి పూజ కైంకర్యాలు, అభిషేకసేవలో పెద్ద జీయంగార్‌ పాల్గొననున్నారు. మరోవైపు కరోనా బారిన పడి వెంటిలేటర్పై చికిత్స పొందిన మరో అర్చకుడు ఖాధ్రిపతి నరసింహాచార్యులు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక పెద్ద జీయంగార్, ఖాధ్రిపతిలు కోలుకోవడం పట్ల టీటీడీ అర్చకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పెద్ద జీయంగార్ కోలుకోవడంతో తమలో కూడా ధైర్యం వచ్చిందని శ్రీవారి ఆలయ అర్చకులు అంటున్నారు.

Read More:

మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య

కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్న ‘దేవరకొండ బ్రదర్స్‌’!

Follow Us
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
ఇడ్లీ వర్సెస్ దోశ.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్‌..
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
సర్కార్ బడి పిల్లలకు బంపర్ గిఫ్ట్.. ఈ ఏడాది నుంచి భారీ మార్పులు!
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే