AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 21, 2020 | 5:30 PM

Share

Another MLA tests positive: ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, పరామర్శించడానికి తనకు కొద్ది రోజుల పాటు ఎవరూ ఫోన్ చేయొద్దని ఆయన విఙ్ఞప్తి చేశారు. అలాగే కలవడానికి కూడా ప్రయత్నించొద్దని తెలిపారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని ఎమ్మెల్యే వెల్లడించారు.

Read More:

చిరు ‘ఆచార్య’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనుందంటే..!

సీనియర్ నటి సీత కన్నుమూత

Follow Us
పవర్‌ప్లే‌లో దుమ్మురేపిన టీమిండియా.. ఒక్క వికెట్ కోల్పోకుండానే..
పవర్‌ప్లే‌లో దుమ్మురేపిన టీమిండియా.. ఒక్క వికెట్ కోల్పోకుండానే..
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?