AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలించిన ప్రార్థనలు.. జషిత్ క్షేమం

గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్‌ను గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు జషిత్‌ను తీసుకొని.. అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా నాలుగు రోజుల క్రితం మండపేటలో జషిత్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. సోమవారం రాత్రి 7గంటలకు కరెంట్ పోయిన సమయంలో గుర్తు తెలియని కొందరు […]

ఫలించిన ప్రార్థనలు.. జషిత్ క్షేమం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2019 | 8:57 AM

Share

గత నాలుగు రోజులుగా అందరూ చేస్తోన్న ప్రార్థనలు ఫలించాయి. చిన్నారి జషిత్ క్షేమంగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలేసి వెళ్లారు. చింతాలమ్మ గుడి దగ్గర జషిత్‌ను గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు జషిత్‌ను తీసుకొని.. అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా నాలుగు రోజుల క్రితం మండపేటలో జషిత్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు.

సోమవారం రాత్రి 7గంటలకు కరెంట్ పోయిన సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు జషిత్‌ను ఎత్తుకెళ్లారు. అయితే వారి నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు అందరిలో ఆందోళన మొదలైంది. బాలుడి కోసం పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలించారు.  ఇక ఇప్పుడు జషిత్ క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు, బంధువులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. దేవుడు తమ మొర ఆలకించాడంటూ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్