Vizag: మహిషాసుర మర్దినిలా మారిన మహిళలు.. రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌ను రక్తం వచ్చేలా కొట్టారు.. ఎందుకంటే

అతనో రౌడీషీటర్. తనను చూస్తే అంతా భయపడతారని, ఏం చేసినా పడతారని అనుకున్నాడో ఏమో... విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

Vizag: మహిషాసుర మర్దినిలా మారిన మహిళలు.. రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌ను రక్తం వచ్చేలా కొట్టారు.. ఎందుకంటే
Vizag Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 06, 2021 | 5:55 PM

అతనో రౌడీషీటర్. తనను చూస్తే అంతా భయపడతారని, ఏం చేసినా పడతారని అనుకున్నాడో ఏమో… విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం తెలిసి స్థానిక మహిళలకు చిర్రెత్తుకొచ్చింది. ప్రతి మహిళా..  మహిషాసుర మర్దినిలా మారింది. దారి తప్పిన రౌడీసీటర్ బొక్కలు విరగొట్టారు. సందులో పట్టుకొని చావబాదారు. బట్టలూడదీసి మరీ రక్తాలు కారేలా కొట్టారు. మరోసారి మహిళవైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణుకుపుట్టేలా వాయించేశారు. అతడి పేరు చిన్నారావు అట. చదువుకునే పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తే.. కథ వేరే ఉంటుందని మహిళలు తమ చేతల్తో చెప్పేశారు. వారికి ఎంతగా కోపం వస్తే.. ఆ స్థాయిలో ఉతికారో మనం అర్థం చేసుకోవచ్చు.

విశాఖపట్నం మల్కాపురం GVMC హైస్కూల్ దగ్గర రౌడీషీటర్‌కు దేహశుద్ది చేశారు మహిళలు. స్కూల్‌కి వచ్చి విద్యార్థినిలను చాక్లెట్లు ఇస్తామంటూ ఇంటికి తీసుకువెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళలు రెచ్చిపోయారు. బట్టలు చి౦చేసి, రక్తం వచ్చేట్టు కొట్టారు. చెప్పులతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దంపతుల ప్రాణాలు బలి తీసుకున్న మరో తాగుబోతు.. రీడింగ్ చూస్తే షాక్

నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…

ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..