గోదావరిలో బోటు ప్రమాదం: లైవ్ అప్‌డేట్స్

| Edited By: Anil kumar poka

Sep 16, 2019 | 11:16 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణవాసులే అత్యధికంగా ఉండగా.. ఇరు రాష్ట్రాల నేతలు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. తమ సంతాపాన్ని తెలిపారు. కాగా ఘటనా స్థలానికి ఇవాళ […]

గోదావరిలో బోటు ప్రమాదం: లైవ్ అప్‌డేట్స్
Follow us on

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణవాసులే అత్యధికంగా ఉండగా.. ఇరు రాష్ట్రాల నేతలు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. తమ సంతాపాన్ని తెలిపారు. కాగా ఘటనా స్థలానికి ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించనున్న ఆయన ఉదయం 10గంటలకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. 11.10గం.లకు అధికారులతో సీఎం సమీక్ష, అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు.

[svt-event title=”గోదావరిలో బోటు ప్రమాదం” date=”16/09/2019,10:00AM” class=”svt-cd-green” ] మరో మూడు మృతదేహాలు లభ్యం [/svt-event]

[svt-event title=”గోదావరిలో బోటు ప్రమాదం” date=”16/09/2019,9:55AM” class=”svt-cd-green” ] ఘటనాస్థలానికి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]