AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్

యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన యురేనియం తవ్వకాల విషయంపై మాట్లాడారు. 2016 లోనే అన్వేషణకు అనుమతిచ్చిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం.. తవ్వకాలకు అనుమతివ్వలేదన్నారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టినా.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో […]

యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 15, 2019 | 12:27 PM

Share

యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన యురేనియం తవ్వకాల విషయంపై మాట్లాడారు. 2016 లోనే అన్వేషణకు అనుమతిచ్చిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం.. తవ్వకాలకు అనుమతివ్వలేదన్నారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టినా.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలున్నప్పటికీ అనుమతులివ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందన్న విషయాన్ని సభలో ఆయన గుర్తు చేశారు.

గతకొద్ది రోజులుగా యురేనియం తవ్వకాల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ సేవ్ నల్లమల్ల కార్యక్రమానికి ప్రణాళికలు రచించారు. అంతేకాదు ఈ ఉద్యమానికి కమిటీ కూడా వేశారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల్ల అంటూ ఉద్యమం చేపట్టారు.

Follow Us
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ