AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident: ప్రాణాలు కాపాడిన లైఫ్ జాకెట్లు..!

ఒక్క బోటు ప్రమాదంతో.. అందరి జీవితాల్లో చీకటి నింపింది గోదారమ్మ. మొత్తం 63 మంది కలిసి హాయిగా బోటు ప్రమాదం చేసుకుంటున్న తరుణంలో.. ఈ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 46 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఈ ప్రమాదంలో.. లైఫ్‌ జాకెట్లతో ఉన్న 11 మంది ప్రయాణికులు క్షేమంగా వచ్చినట్లు సమాచారం. ప్రయాణికుల్లో […]

Godavari Boat Accident: ప్రాణాలు కాపాడిన లైఫ్ జాకెట్లు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2019 | 10:34 AM

Share

ఒక్క బోటు ప్రమాదంతో.. అందరి జీవితాల్లో చీకటి నింపింది గోదారమ్మ. మొత్తం 63 మంది కలిసి హాయిగా బోటు ప్రమాదం చేసుకుంటున్న తరుణంలో.. ఈ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 46 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా.. ఈ ప్రమాదంలో.. లైఫ్‌ జాకెట్లతో ఉన్న 11 మంది ప్రయాణికులు క్షేమంగా వచ్చినట్లు సమాచారం. ప్రయాణికుల్లో కొందరికే బోటు సిబ్బంది లైఫ్ జాకెట్లు ఇవ్వడంతో ఎక్కువ మంది గల్లంతయ్యేందుకు అవకాశం ఏర్పడింది. లైఫ్ జాకెట్లు ధరించినవారు దాదాపు ఒడ్డుకు రాగలిగారు. దర్శన సురేశ్, దశరథం, లక్ష్మీ, ప్రభాకర్ మరికొందరు.. లైఫ్‌ జాకెట్లను ధరించడం వల్ల బతికి బయటపడినట్లు.. పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. కాగా.. చాలా మంది వీటి ధర ఎక్కువగా ఉంటుందని.. అనుకొని వాటిని ధరించరు.

లైఫ్ జాకెట్ల వల్ల ఉపయోగాలు:

1. నదీ విహారానికి వచ్చేవాళ్లు తప్పనసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలి 2. లైఫ్ జాకెట్లు బరువు తక్కువగా ఉండటం వల్ల.. అవి నీటిలో తేలియాడుతాయి. 3. ఒక్కో లైఫ్ జాకెట్ రూ.1000 నుంచి రూ.3 వేలకు పైగానే ఉంటాయి. 4. మరికొన్ని రూ.100 నుంచి రూ.150లోపు కూడా లభ్యమవుతూంటాయి. 5. నీట మునిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఈ జాకెట్లు కాపాడగలవు. 6. తక్షణమే సాయం అందించే పరిస్థితి ఉన్న సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారు. 7. అలాగే.. లైఫ్ జాకెట్స్ ఉన్న వాళ్లు వీటిని ధరించడం వల్ల.. నీటిలో కొట్టుకుపోకుండా.. ఒడ్డుకు ఈదుకుని రాగలరు.

Follow Us
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి
మే నెలాఖరు వరకు.. సాఫీగా, హ్యాపీగా వారి జీవితం..!
మే నెలాఖరు వరకు.. సాఫీగా, హ్యాపీగా వారి జీవితం..!
వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్
వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్
పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్
మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..