AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్లో మద్యం తాగుతున్న విద్యార్థినులు

కృష్ణాజిల్లా నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్లో మద్యం తాగుతున్నారని తోటి విద్యార్థులు గమనించారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కూల్ డ్రింక్లో మద్యం కలిపి క్లాస్ రూంలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు ప్రిన్సిపాల్. ఇద్దరు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ వారు మద్యం తాగినట్టు నిర్దారించారు. దీంతో […]

స్కూల్లో మద్యం తాగుతున్న విద్యార్థినులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 6:53 AM

Share

కృష్ణాజిల్లా నిడమానూరులో జిల్లా పరిషత్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్లో మద్యం తాగుతున్నారని తోటి విద్యార్థులు గమనించారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు కూల్ డ్రింక్లో మద్యం కలిపి క్లాస్ రూంలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వారు స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు ప్రిన్సిపాల్. ఇద్దరు పరీక్షలు నిర్వహించిన డాక్టర్ వారు మద్యం తాగినట్టు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించేశారు. వీరిద్దరూ గతేడాదే స్కూల్లో జాయిన్ అయ్యారని.. గత స్కూల్లో కూడా అనుచితంగా ప్రవర్తించడం వల్లే ఇక్కడ చేరినట్లు ప్రిన్సిపాల్ వివరించారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే