AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,273 కొత్త కేసులు.. 12 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,273 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844 కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,273 కొత్త కేసులు.. 12 మరణాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 16, 2020 | 8:45 AM

Share

Telangana Corona cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,273 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844 కు చేరింది. 24 గంటల్లో 12 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 996కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,260 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,31,447కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 55,636 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 22,76,222కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 325, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 56, జగిత్యాల్‌ 50, జనగాం 33, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 68, కరీంనగర్‌ 122, ఖమ్మం 97, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 24, మహబూబ్‌ నగర్‌ 42, మహబూబాబాద్‌ 57, మంచిర్యాల్‌ 38, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 164, ములుగు 22, నాగర్‌ కర్నూల్‌ 33, నల్గొండ 175, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 36, నిజామాబాద్‌ 91, పెద్దంపల్లి 47, రాజన్న సిరిసిల్ల 40, రంగారెడ్డి 185, సంగారెడ్డి 58, సిద్ధిపేట్‌ 91, సూర్యాపేట 73, వికారాబాద్‌ 24, వనపర్తి  32, వరంగల్‌ రూరల్‌ 33, వరంగల్‌ అర్బన్‌ 114, యాద్రాది భువనగిరి 55 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: అదిరిపోయిన ‘అత్తా, అల్లుడు- అమెరికా మోజు’

అరుదుగానే కరోనా మళ్లీ సోకుతుంది: ఐసీఎంఆర్

Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
2 రోజులకే 15 లక్షలు.. కానీ మిథిలేష్‌కు చివరకు మిగిలేది ఎంతంటే?
2 రోజులకే 15 లక్షలు.. కానీ మిథిలేష్‌కు చివరకు మిగిలేది ఎంతంటే?
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో