Bigg Boss 4: అదిరిపోయిన ‘అత్తా, అల్లుడు- అమెరికా మోజు’

మొదటి వారం కాస్త సోసోగానే జరిగినప్పటికీ రెండోవారంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కొంతమేర పెరిగింది

Bigg Boss 4: అదిరిపోయిన 'అత్తా, అల్లుడు- అమెరికా మోజు'
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2020 | 8:04 AM

Bigg Boss 4 Telugu:  మొదటి వారం కాస్త సోసోగానే జరిగినప్పటికీ రెండోవారంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కొంతమేర పెరిగింది. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా అత్తా, అల్లుడు- అమెరికా మోజు అనే టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇచ్చారు. ఇక ఈ టాస్క్‌లో గయ్యాళి అత్తగా కరాటే కళ్యాణి, ఆమె కుమార్తెగా దివి, అమెరికా అల్లుడుగా అఖిల్, కళ్యాణి కోడలు పాత్రలో సుజాత, మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి, పని మనిషిగా దేవి నటించారు. టాస్క్ మొత్తంలో కరాటే కళ్యాణి, దేవి అదరగొట్టారు. దివి, అఖిల్, సుజాత, కుమార్ సాయి తమ తమ పాత్రల్ని పండించారు. పని మనిషి దేవి, గుమస్తా కుమార్ సాయి మధ్య లవ్ ట్రాక్ బాగా పండింది. వారిద్దరి ఎపిసోడ్‌ కూడా నవ్వులు పూయించింది.

ఈ ఎపిసోడ్‌ మధ్య మధ్యలో మిగిలిన కంటెస్టెంట్లు చేసిన చీపురు, విగ్ యాడ్‌లు అలరించాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అత్తా అల్లుడు-అమెరికా మోజు స్కిట్ బాగానే ఆకట్టుకుంది. కాగా హారిక హాట్ పెర్ఫామెన్స్‌, కళ్యాణి-రాజశేఖర్ మాస్టర్‌ల కామెడీ, మొనాల్-అఖిల్-అభిజిత్‌ల ట్రై యాంగిల్‌ లవ్ స్టోరీ ఈ సీజన్‌కి ఊపును ఇచ్చేలా ఉన్నాయి.

Read More:

అరుదుగానే కరోనా మళ్లీ సోకుతుంది: ఐసీఎంఆర్

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌.. విద్యార్థులకు మార్గదర్శకాలివే

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!