AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,123 కొత్త కేసులు.. జీహెచ్‌ఎంసీలో ఎన్నంటే

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,123 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,123 కొత్త కేసులు.. జీహెచ్‌ఎంసీలో ఎన్నంటే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 19, 2020 | 8:56 AM

Share

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169 కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,025కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,151 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,37,508 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 54,459  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 24,34,409కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 305, ఆదిలాబాద్ 19, భద్రాద్రి కొత్తగూడెం 53, జగిత్యాల్‌ 53, జనగాం 28, జయశంకర్ భూపాలపల్లి 23, జోగులమ్మ గద్వాల్‌ 26, కామారెడ్డి 72, కరీంనగర్‌ 112, ఖమ్మం 93, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 33, మహబూబాబాద్‌ 77, మంచిర్యాల్‌ 30, మెదక్‌ 34, మేడ్చల్ మల్కాజ్‌గిరి 149, ములుగు 20, నాగర్‌ కర్నూల్‌ 40, నల్గొండ 135, నారాయణ్‌పేట్‌ 18, నిర్మల్‌ 23, నిజామాబాద్‌ 78, పెద్దంపల్లి 48, రాజన్న సిరిసిల్ల 43, రంగారెడ్డి 185, సంగారెడ్డి 59, సిద్ధిపేట్‌ 87, సూర్యాపేట 65, వికారాబాద్‌ 22, వనపర్తి  26, వరంగల్‌ రూరల్‌ 29, వరంగల్‌ అర్బన్‌ 81, యాద్రాది భువనగిరి 41 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: అతడి వలన హర్ట్ అయిన మోనాల్‌

Bigg Boss 4: వాయిస్ పెరిగితే ఒప్పుకోను.. ‘అమ్మ’ రాజశేఖర్‌పై దేవి ఫైర్

Follow Us
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
ఏసీ బీభత్సంగా వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా..
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ నో పార్కింగ్‌ ఫీజ్
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
Team India: ఫైనల్‌కు ముందు భారత్‌కు తలనొప్పిగా మారిన ఆ ముగ్గురు?
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ఊహించని మలుపులు, దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ప్రపంచమంతా పెట్రోల్ మంటలు.. భారత్‌ మాత్రం ధీమాగా.. మోదీ సర్కార్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే