AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,486 కొత్త కేసులు.. 7 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1486  కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,486 కొత్త కేసులు.. 7 మరణాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 20, 2020 | 9:40 AM

Share

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,486  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,545కు చేరింది. 24 గంటల్లో 7 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,282 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,891 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,02,577 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 20,686 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో42,299 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 38,98,829 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, ఆదిలాబాద్ 21, భద్రాద్రి కొత్తగూడెం 98, జగిత్యాల్‌ 29, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులమ్మ గద్వాల్‌ 20, కామారెడ్డి 38, కరీంనగర్‌ 69, ఖమ్మం 89, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 30, మహబూబాబాద్‌ 28, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 22, మేడ్చల్ మల్కాజ్‌గిరి 102, ములుగు 23, నాగర్‌ కర్నూల్‌ 31, నల్గొండ 82, నారాయణ్‌పేట్‌ 8, నిర్మల్‌ 14, నిజామాబాద్‌ 28, పెద్దంపల్లి 35, రాజన్న సిరిసిల్ల 35, రంగారెడ్డి 112, సంగారెడ్డి 21, సిద్ధిపేట్‌ 42, సూర్యాపేట 44, వికారాబాద్‌ 18, వనపర్తి  32, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 54, యాద్రాది భువనగిరి 29 కేసులు నమోదయ్యాయి.

Read More:

ఒకే స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా.. కర్నూల్‌ డీఈవో కీలక ఆదేశాలు

కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే: సాయి కుమార్

Follow Us
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
సమ్మర్ బిజినెస్..వేసవిలో బంపర్ ఆదాయం..ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
మంత్రి కొడుకు కారుతో బీభత్సం.. ఐదుగురికి సీరియస్..!
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
తమన్నాకు షాకిచ్చిన హైకోర్టు..
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
రోజూ 1 కిమీ వాకింగ్‌ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతారు?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..